- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan Game Changer :ప్రొడ్యూసర్ దిల్‌రాజును బండ బూతులు తిడుతున్న ఫ్యాన్స్
దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినామాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తుండగా దీనికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్స్ చేసి చాలా రోజులు అయినా కానీ మేకర్స్ అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ట్విట్టర్‌లో మెగా ఫ్యాన్స్ దిల్ రాజ్‌ను బండ బూతులు తిడుతూ ఆడేసుకుంటున్నారు. అంతేకాకుండా వేకప్ డైరెక్టర్ శంకర్ సార్ ‘గేమ్ ఛేంజర్’ గ్లింప్స్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి తండ్రి పాత్రలో కాగా మరొకటి స్టూడెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఎన్నికలు అధికారిగా మరో పాత్రలో కూడా చరణ్ నటిస్తున్నాడు. అదే ఇందులో కీలకంగా ఉండనుందని టాక్. కాగా రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు జూన్ 20న కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో చెర్రీ సినిమాలకు గ్యాప్ ఇచ్చి భార్య కూతురుతో సమయం గడుపుతున్నాడు. కాబట్టి ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
Neethoney dance tonight @SVC_official 😘😄💦WAKE UP SHANKAR SIR WE WANT GAMECHANGER GLIMPSE#UselessDilRajuShamelessSVC pic.twitter.com/Tgo3VzOSno
— 𝐑𝐮𝐭𝐡𝐥𝐞𝐬𝐬RCF -@VEERU (@TheRuthless_) June 24, 2023