- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చరణ్‌తో మాట్లాడితేనే నా మనసు కుదుట పడుతుంది: Tamannaah Bhatia
దిశ, సినిమా: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఇటీవల పలు వెబ్ సీరిస్‌లతో పాటు వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న మాట్లాడుతూ.. ‘నాకు ఇండస్ట్రీలో క్లోజ్ అంటే కాజల్ అగర్వాల్. ఇద్దరం ముంబైలో తరుచూ కలుస్తుంటాం. కాజల్‌కు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. ఏ విషయంపైనైనా గలగలా మాట్లాడేస్తుంది. ఆమేతో ఎంతసేపు మాట్లాడినా మాట్లాడలనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే మాత్రం ఎంతమంది బెస్ట్ ప్రెండ్స్ ఉన్నా ఎవరికీ ఫోన్ చేయను రామ్ చరణ్‌కు తప్పా. అతను బిజీగా ఉన్నా నా కాల్ లిప్ట్ చేస్తాడు. చరణ్‌తో మాట్లాడుతుంటే అసలు టైం తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెర్రీతో మాట్లాడితే మనసు కుదుట పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది తమన్న. ప్రస్తుతం తమన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: ‘బ్రో’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!