కూతురికి ఆహీరోయిన్ పేరు కన్ఫామ్ చేసిన రామ్ చరణ్.. ఆమెపై ఉన్న పిచ్చిప్రేమతోనేనా?

by samatah |   ( Updated:2023-06-21 06:18:21.0  )
కూతురికి ఆహీరోయిన్ పేరు కన్ఫామ్ చేసిన రామ్ చరణ్.. ఆమెపై ఉన్న పిచ్చిప్రేమతోనేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత ఓ అందమైన పాపకు జన్మనిచ్చారు ఉపాసన, రామ్ చరణ్. దీంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మెగా హీరో చెర్రీ సంచలన నిర్ణయం తీసుకున్నారంట.

ఆయనకు హీరోయిన్స్‌లలో అలనాటి తార అంజలీ దేవి చాలా ఇష్టమంట. ఇక తన నాన్నమ్మ పేరు కూడా అంజనా దేవీ. దీంతో వీరిద్ధరి పేర్లు కలుస్తాయని, తన కూతురుకు అంజలి అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎందుకంటే తన నానన్నమ్మ వలన మెగా ఫ్యామిలీకి చాలా కలిసి వచ్చిందంట. ఇప్పుడు తన కూతురు జాతకం కూడా చాలా బాగుందని, ఆమె గొప్పస్థాయికి వెళ్తుందని, జ్యోతిష్యులు చెప్పడంతో రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more: బలగం సినిమా ఆలస్యంగా చూశానని బాధపడిన నాని..!

Advertisement

Next Story