బికినీలో రెచ్చగొడుతున్న రకుల్.. ఎల్లో మామిడి పండ్లు అంటున్న నెటిజన్లు

by sudharani |   ( Updated:2023-06-02 16:36:27.0  )
బికినీలో రెచ్చగొడుతున్న రకుల్.. ఎల్లో మామిడి పండ్లు అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటూ సినిమాలు చేస్తూనే సోషల్ మీడియా వేదికగా తన అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా.. ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. బీచ్ హోయలు ఒలికిస్తూ.. ఎల్లో కలర్ బికినీలో ఆమె ఫోజులు, సెక్సీ లుక్స్‌ వేసవిలో కుర్రాకారుకి మరింత హీట్ పుట్టిస్తున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ‘బికినీ సూపర్ ఉన్నావని’, ‘బికినీలో ఎల్లో మ్యాంగోస్‌లా ఉన్నాయి’ అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

తమ కెరీర్ కోసం హీరోయిన్లు మేకర్స్‌తో అన్ని విధాలుగా కమిట్ అవుతారు.. నటి షాకింగ్ కామెంట్స్

Tejaswi Madivada :అందాలతో కవ్విస్తోన్న తేజస్వి..

Advertisement

Next Story