Rakul Preet Singh : పెళ్లి వార్తలపై స్పందించిన రకుల్.. ఏం చెప్పిందంటే!

by Prasanna |   ( Updated:2023-07-04 06:43:48.0  )
Rakul Preet Singh : పెళ్లి వార్తలపై స్పందించిన రకుల్.. ఏం చెప్పిందంటే!
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మొన్నటి వరకు సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపేసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే రీసెంట్‌గా రకుల్ బాలీవుడ్‌కు చెందిన నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట వచ్చే అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. కాగా ఈ వార్తలపై రకుల్ మరోసారి స్పందించింది. ‘నా ప్రేమ విషయాన్ని బయట పెట్టిన నేను.. పెళ్లి ఎందుకు సీక్రెట్‌గా చేసుకుంటాను. అందరికీ చెప్పే చేసుకుంటాను. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి’ అని చెప్పింది. దీన్ని బట్టి ఆమె పెళ్లి వార్త ఫేక్ అంటున్నారు ఫ్యాన్స్.

Read More: అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన స్టార్ నటి.. అతిపెద్ద రోగంతో బాధపడుతుందట

Advertisement

Next Story

Most Viewed