Rakul Preet Sing: గ్రీన్ శారీలో రకుల్.. ఇంత అందంగా ఎలా పుట్టావ్ అంటున్న నెటిజన్స్

by Kavitha |
Rakul Preet Sing: గ్రీన్ శారీలో రకుల్.. ఇంత అందంగా ఎలా పుట్టావ్ అంటున్న నెటిజన్స్
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ రకుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమయంలోనే హఠాత్తుగా వివాహబంధంలోకి అడుగుపెట్టి, అభిమానులను ఆశ్చర్యపరిచింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అయితే చాలా విరామం తర్వాత కమల్‌హాసన్‌ 'భారతీయుడు 2'తో పలుకరిస్తోంది. అలా సినిమాలతో, ఫ్యామీలీతో లైఫ్‌ను లీడ్ చేస్తుంది. అదే విధంగా సోషల్ మీడియాలోను యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలతో పిచ్చేక్కిస్తుంది. ఈ క్రమంలోనే ఈ భామ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇన్‌స్టా వేదికగా రకుల్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఫొటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘ఇంత అందంగా ఎలా పుట్టావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to rakulpreet sing instagram id)

Advertisement

Next Story

Most Viewed