Amala Paul : అమలా పాల్‌కు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్

by Anjali |   ( Updated:2023-09-24 13:37:13.0  )
Amala Paul : అమలా పాల్‌కు వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్
X

దిశ, సినిమా: ఇటీవల రజనీ కాంత్ ‘జైలర్’ సినిమాతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ. 650 కోట్లకుపైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ రజని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన విషయం ఒకటి వైరల్ అవుతుంది. తమిళ హీరోయిన్ అమలా పాల్‌కు నటుడు వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. విషయం ఏంటంటే.. తన అల్లుడు ధనుష్‌తో అమలా పాల్ సన్నిహితంగా ఉండటం వల్లే కూతురితో విడాకులు తీసుకున్నాడని అనుకున్న రజని.. ఆమె ఇంటికి వెళ్లి మరీ తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చాడట. ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్త వైరల్‌గా మారింది.

Advertisement

Next Story