ఆ స్టార్ హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన రాజమౌళి!

by Anjali |   ( Updated:2023-06-02 12:53:19.0  )
ఆ స్టార్ హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన రాజమౌళి!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిని ‘‘బహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’’ చిత్రాలు ఎంతటి స్థాయికి తీసుకెళ్లాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ పాన్ ఇండియా దర్శకుడి గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఏళ్ల తరపడి రాజమౌళి.. తమిళ హీరో మోహన్‌లాల్ కోసం ఎదురుచూస్తున్నాడట. ‘మహేష్ బాబు హీరోగా ఈయన తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో మోహన్ లాల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. దీంతో జక్కన్న ఇన్నాళ్ల కోరిక ఎట్టకేలకు నేరవేరిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.

Also Read..

జక్కన్నను వెయిట్ చేయిస్తున్న Mahesh Babu

హుక్కా బార్‌లో పనిచేసిన సెక్సీ బ్యూటీ.. బంధించుకుని మరీ..

Advertisement

Next Story