- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నిర్మాత దగ్గర రూ.400 కోట్లు అప్పు చేసిన రాజమౌళి.. నెలకు ఎంత వడ్డీ కట్టారో తెలిస్తే షాక్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి అద్భుతమైన విజన్‌తో బహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలను తెరకెక్కించి తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ను ఎవరూ అందుకోలేనంత స్టేజ్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ జక్కన్నకు ఇదేమీ ఊరికే రాలేదు. ఎంతో కష్టంతో సహా డబ్బు కూడా బాగానే ఖర్చు చేశాడట. తాజాగా దగ్గుపాటి రానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘‘బహుబలి మూవీని రెండు పార్ట్స్‌గా తీయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం రెండు భాగాలు కంప్లీట్ చేయడం కోసం తను ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 400 కోట్లు అప్పు తీసుకున్నారు.
వాటికి 24 శాతం చొప్పున, అంటే నెలకి 96 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేవాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయిన అనంతరం వచ్చిన మనీతో రాజమౌళి అప్పు మొత్తం తీర్చేశారు. అంత పెద్ద మొత్తంలో అప్పు చేసి మరీ, రిస్క్ చేసి మూవీ తీశారంటే ఆయన కమిట్మెంట్, తాను తీస్తున్న కథ మీద ఎంత నమ్మకం ఉంటే అలా ముందు అడుగు వేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంతగా రిస్క్ తీసుకున్నాడు కాబట్టే మన తెలుగు సినిమా స్థాయి ఈ రేంజ్‌లో ఉంది.’’ అంటూ వెల్లడించారు.