- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతిరోజు 16 గంటలు.. వారానికి ఒకరోజు మొత్తం.. అదే నా సీక్రెట్
X
దిశ, సినిమా: స్టార్ సింగర్ రాహుల్ వైద్య తన ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో చెప్పేశాడు. ఇటీవల సిక్స్ ప్యాక్ బాడీతో కూడిన పలు ఫొటోలను నెట్టింట షేర్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. దీంతో తన శరీర ధృడత్వానికి కారణమేంటో చెప్పాలంటూ ఫాలోవర్స్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా స్పందించిన రాహుల్.. ప్రతిరోజు 16 గంటల ఉపావాసమే తనను స్ట్రాంగ్‌గా ఉంచుతుందని చెప్పాడు.
అలాగే ప్రతి గురువారం పూర్తిగా నీళ్లు మాత్రమే తీసుకుంటానని వెల్లడించాడు. అయితే తనలాగా అందరి శరీరాలు ఉపవాసం అంగీకరించలేవని, ఒకవేళ ఎవరైనా తనలా ప్రయోగాలు చేయాలనుకుంటే తప్పకుండా వైద్య నిపుణిడితో మాట్లాడిన తర్వాత ఫాస్టింగ్ ఉండాలని కోరాడు. చివరగా ధృడమైన శరీరం కోసం బలమైన మనస్తత్వం కూడా కలిగివుండాలని సూచించాడు.
Read More... ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్ (వీడియో)
Advertisement
Next Story