- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Neha shetty: బ్లూ కలర్ శారీలో మత్తెక్కించిన రాధిక.. నాభి అందాలపై మైండ్ బ్లోయింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి మరోసారి నెట్టింట సెక్సీ కామెంట్స్ ఎదుర్కుంటోంది. అప్పట్లో పుట్టుమచ్చల ఇష్యూతో ఒక్కసారిగా భారీగా పాపులర్ అయిన ఈ అమ్మడు రాధిక పేరుతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే ఇటీవల వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నేహా గ్లామర్ విషయంలో బాగానే ఫోకస్ చేస్తుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా అందాల విందు చేస్తూ రెచ్చిపోతుంది. ఒకవైపు సినిమాల్లో బోల్డ్ సీన్స్‌తో అలరిస్తూ.. సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ.. అట్రాక్ట్ చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా బ్లూ కలర్ శారీలో దర్శనమిచ్చి కుర్రకారు మతిపోగొట్టింది. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకున్న రాధిక అతి పలుచని నీలి రంగు చీరలో మెట్లమీద ఫొటో షూట్ నిర్వహించగా విభిన్న యాంగిల్స్‌లో పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా బాయ్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ‘నీ ఎదల్లో లవ్ సింబల్ కనిపిస్తుంది’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఆడేసుకుంటున్నారు.