- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన ఫిట్‌నెస్‌కు ఫిదా అయ్యాను : రాధికా ఆప్టే
దిశ, సినిమా : బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సహనటుడు హృతిక్ రోషన్ ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించింది. ఇటీవలే వచ్చిన హృతిక్ సినిమా 'విక్రమ్‌వేద'లో సైఫ్ అలీఖాన్ భార్యగా నటించిన ఆమె తన నటనకు గాను మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో వరుస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్న రాధిక.. తన కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తిండిపోతుందని, ముఖ్యంగా హృతిక్‌తో కలిసి పనిచేయడం ద్వారా చెప్పలేని అనుభూతి పొందినట్లు తెలిపింది. అలాగే తాను ఎక్కువగా ఇష్టపడే నటుల్లో హృతిక్ ఒకడని పేర్కొన్న నటి.. బాడీ ఫిట్నెస్ పట్ల అతనికున్న అంకితభావం చూస్తే ముచ్చటేస్తుందంటూ పొగిడేసింది. ఇక సినిమా షూటింగ్స్ కోసం తన భర్త టేలర్‌కు దూరంగా ఉండటం ఇబ్బందిగానే ఉంటుదన్న హాటీ.. స్వేచ్ఛనివ్వడం, భిన్నంగా ఆలోచించడం, అభిప్రాయాలను గౌరవించడం, అంగీకరించడం భర్త నుంచే నేర్చుకున్నానని, అందుకే తమది సక్సెస్ఫుల్ రిలేషన్ అని ముగించింది.
ఇవి కూడా చదవండి : దూసుకెళ్తున్న 'గాడ్‌ఫాదర్'.. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు