Public Talk On Writer PadmaBhushan Movie :నిజంగా భయ్యా మాటలొస్తలేవ్..

by S Gopi |   ( Updated:2023-12-15 15:33:52.0  )
Public Talk On Writer PadmaBhushan Movie :నిజంగా భయ్యా మాటలొస్తలేవ్..
X

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు సుహాస్ నటించిన సినిమా రైటర్ పద్మభూషణ్ ఈనెల 3న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకుంది. మహిళలందరికీ ఈ సినిమాను ఈరోజు ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పించింది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ఈ సినిమాను చూశారు. సినిమా చూసిన మహిళల ఒపీనియన్ ఏంటి.. ఇంతకు సినిమా ఎలా ఉంది.. సినిమా సందేశం ఏంటి? అనే అంశాలను దిశ టీవీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో...


Advertisement

Next Story