- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'పీఎస్-2' తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తన కలల ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్-2' ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23న హైదరాబాద్లోని నోవొటెల్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5.30లకు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్, నాజర్, ప్రభు కీలక పాత్రలను పోషించారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఐమాక్స్, ఎపిక్యూ, 4డీఎక్స్ ఫార్మాట్లలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.
Also Read..