- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొడ్డుపై టాటూ చూపించాలని ఆ డైరెక్టర్ విసిగించాడు : Priyamani
దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ ప్రియమణి తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయింది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాల స్పీడ్ తగ్గించిన బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు చేసే మూవీస్ హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రల్లో కనిపించేందుకు మొగ్గుచూపుతున్న ప్రియ.. పలు రియాలిటీ షోస్ జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా నడుము, బొడ్డు అందాలు చూపించలేక చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది. షూటింగ్ మొదలయ్యే వరకు నాభిని చూపించే సన్నివేశం ఉందని తెలియదన్న ఆమె.. దర్శకుడు ముందు చెప్పకుండా సడెన్‌గా బొడ్డు దగ్గరున్న టాటూను చూపిస్తూ రొమాంటిక్ లుక్స్ ఇవ్వాలని కోరాడని తెలిపింది. దీంతో కాస్త ఆందోళనకు గురయ్యానని, చివరికి ఆ సీన్ చేయక తప్పలేదని వెల్లడించింది. నిజానికి హీరోయిన్స్ సన్నివేశానికి తగ్గట్టుగానే అందాలను చూపించడం కామన్ అని చెప్పిన బ్యూటీ.. కొన్నిసార్లు ఇష్టం లేకుండా ఇలా తమ శరీరాన్ని చూపించడం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పుకొచ్చింది.
- Tags
- Priyamani