కోట్ ధరించి, పాయంట్ లేకుండా షాకిచ్చిన సీనియర్ స్టార్ హీరోయిన్

by Anjali |   ( Updated:2024-02-25 17:20:41.0  )
కోట్ ధరించి, పాయంట్ లేకుండా షాకిచ్చిన సీనియర్ స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. చారులత, రగడ, యమదొంగ, భామ కలాపం, జవాన్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. టాలీవుడ్ లో ఈ హీరోయిన్ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసింది. ప్రస్తుతం ప్రియమణి డిఫరెంట్ కంటెంట్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ అమ్మడు కొన్ని డేస్ బుల్లితెర షో లకు జడ్జిగా కూడా చేసింది. ఇదంతా పక్కన పెడితే..

తాజాగా ప్రియమణి ఇటీవల సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. తాజాగా ఈ హీరోయిన్ వైట్ కోట్ ధరించి విరహ వేదనలో తేలుతూ స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. టాప్ టు బాటమ్ నిండైన సొగసుతో కట్టిపడేస్తుంది. కానీ పాయంట్ వేసుకోవడం మర్చిపోయారా మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రియమణి లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Read More..

Sara Ali Khan : చిన్న హోటల్‌లో బస చేస్తోన్న సారా.. షాక్‌లో నెటిజన్లు!!

Advertisement

Next Story