ఆ పార్ట్‌ను కెమెరా ముందు పెట్టేసిన ప్రియా ప్రకాష్.. ఛాన్స్‌ల కోసం మరీ ఇంత అరాచకమా

by Prasanna |   ( Updated:2023-06-20 09:19:27.0  )
ఆ పార్ట్‌ను కెమెరా ముందు పెట్టేసిన ప్రియా ప్రకాష్.. ఛాన్స్‌ల కోసం మరీ ఇంత అరాచకమా
X

దిశ, సినిమా: గుర్తింపు ఉండి, జనాల్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లు సినిమాల విషయంలో వెనకపడి ఉంటారు. ఈ లిస్ట్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కరు. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా రాత్రికి రాత్రి ఫేమ్ అందుకుని, యూత్ మనసులో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అందరు సెలబ్రిటీల మాదిరిగానే సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేస్తున్నారు. ఇక ప్రియ కూడా ఇదే తోవలో నడుస్తోంది. తన అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో ఎద అందాలు మొత్తం చూపిస్తూ షాక్ ఇచ్చింది.

Advertisement

Next Story