- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ టేక్.. మల్టిపుల్ పేజెస్ డైలాగ్స్.. ఇప్పటితో పోలిస్తే మేమే బెటర్..
X
దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ ప్రీతి జింటా తనకు ఇష్టమైన సన్నివేశాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. షారుఖ్ 'కల్ హో నా హో' 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ ప్రత్యేక వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. 'ఒకే పెద్ద టేక్‌లో మల్టిపుల్ పేజీల డైలాగ్‌లను చిత్రీకరించినందుకు ఇది నాకు ఇష్టమైన సన్నివేశాలలో ఒకటి. తర్వాత కొన్ని క్లోజప్స్ యాడ్ చేశారు. ప్రజెంట్‌తో కంపేర్ చేస్తే గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్ సీన్. అలాగే ఈ మూవీ నాకు 'సాడెస్ట్ హ్యాపీ ఫిల్మ్'' అని పేర్కొంది. ఇక ఇలాంటి ప్రాజెక్టులో భాగమైనందుకు గొప్పగా ఫీల్ అవుతున్నానని, దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. యష్ జోహార్ నిర్మాణంలో నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే కరణ్ జోహార్ అందించారు.
Advertisement
Next Story