అభిమానుల్లో మరింత హీట్ పుట్టిస్తోన్న బాలయ్య బ్యూటీ.. కనిపించి కనిపించని ఎదఅందాలతో!

by Anjali |   ( Updated:2024-03-18 12:30:49.0  )
అభిమానుల్లో మరింత హీట్ పుట్టిస్తోన్న బాలయ్య బ్యూటీ.. కనిపించి కనిపించని ఎదఅందాలతో!
X

దిశ, సినిమా: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తర్వాత బోయపాటి, బాలయ్య చిత్రాల్లో నటించింది. ‘అఖండ’ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. సినిమా అవకాశాలు రాకపోయినా ఈ అమ్మడు అందాల ఆరబోతకు మాత్రం గిరాకీ తగ్గడం లేదు. హాటైన సొగసును సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ.. తన అందంతో నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటోంది.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ స్టైలిష్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. కనిపించి కనిపించని ఎద అందాలతో హాట్ ఫొటో షూట్ చేసింది. మత్తెక్కించే కళ్లతో ఫోజులిచ్చిన ఈ బ్యూటీ.. తన ఫొటోలను నెట్టింట పంచుకోగా.. కుర్రాళ్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

Read More..

స్టార్ సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్.. ‘నిజమే కానీ’ అంటూ పోస్ట్


Advertisement

Next Story