- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabha పెళ్లి చేసుకోకపోవడానికి కారణమెవరో తెలుసా?
X
దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి గురించి పదేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ మాటను కృష్ణంరాజును అడిగితే.. ప్రభాస్ చేసుకున్నప్పుడు అని నవ్వేసి ఊరుకోగా ఫ్యాన్స్ కూడా అడగడం మానేశారు. కాగా రీసెంట్గా ప్రభాస్ తల్లి ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. ప్రభాస్‌కు రవి అని ఓ ఫ్రెండ్ ఉండేవాడని.. అతనిది లవ్ ఫెయిల్యూర్ కావడంతో అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి అంటే ప్రభాస్‌కు పడదంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ లవ్ గురించి నెగెటివ్ ఒపీనియన్‌తోనే ఉన్నాడని బాధపడింది.
Advertisement
Next Story