- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Google Maps: ముగ్గురి ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్
దిశ, వెబ్ డెస్క్: గూగుల్ మ్యాప్స్(Google Maps)ను నమ్మి నది(River)లో పడి ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మడం ప్రాణాలకు ముప్పు అని మరోసారి నిరూపణ అయ్యింది. యూపీలోని బరేలీ(Bareilly)లో ఓ ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారు(car)లో ప్రయాణిస్తున్నారు. తీవ్ర పొగమంచు కారణంగా జీపీఎస్(GPS)నే ప్రమాణికంగా ఉపయోగిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. జీసీఎస్ నిర్మాణంలో ఉన్న వంతెన(Bridge Under Construction) మీదికి చూపించడంతో దానినే అనుసరిస్తు వెళుతుండగా.. కారు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం(Destroyed) కాగా.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం(Died) చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారించారు. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించడం కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు.