- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన డార్లింగ్
X
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్ సినిమా షూటింగ్ పూర్తై సెప్టెంబర్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే ఇటీవల విడుదలైన ‘కల్కి’ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా, ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా హ్యాకర్స్ రెండు ఇతర పోస్టులు కూడా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ తన ఇన్‌స్టాస్టోరీ వేదికగా తెలుపుతూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. టెక్నికల్ టీం దీని మీద వర్క్ చేస్తున్నారు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ప్రబాస్ అకౌంట్‌ను ఎవరు చేశారు.. ఎందుకు చేశారోనని? నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.
Also Read: Pawan Kalyan 'BRO' మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కు పూనకలేనా?
Advertisement
Next Story