- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చీర కట్టుతో అబ్బురపరిచిన బుట్ట బొమ్మ.. ఆ అందానికి ఫ్యాన్స్ ఫిదా!
దిశ, సినిమా : స్టార్ యాక్ట్రెస్ పూజా హెగ్డే సాంప్రదాయ చీరకట్టుతో ఆకట్టుకుంది. ఎల్లప్పుడూ మాడ్రన్ డ్రెస్‌లు వేసుకుంటూ తన సన్నని నడుమందాలతో కుర్రాళ్లను మెలికలు తిప్పే బ్యూటీ.. తాజాగా అర అంగులం శరీరం కనిపించని వేషాధారణలో అబ్బురపరిచింది. అయితే ఈ నయా లుక్ తన సోదరుడి పెళ్లికోసం కాగా.. పీచ్ కలర్ శారీ, దానికి తగ్గ చెవిపోగులు, నెక్లెస్ ధరించిన పూజా పట్టరాని ఆనందంతో ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే అంతకు మందు పెళ్లి మండపంలో ఫ్యామిలీతో కలిసి నానా హంగామా చేసిన నటి.. ఈ చీర కట్టులో సింగిల్ ఫొటో షూట్ నిర్వహించుకుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ. 'వెడ్డింగ్ ఫీవర్. మంగళూర్ డైరీస్. మేరా బాయ్ క్రిష్ణ షాదీహై' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌పై పాటివివ్ కామెంట్లతో ఖుష్ అవుతున్న ఫ్యాన్స్ 'సౌత్ ఇండియన స్టైల్', 'బుట్ట బొమ్మ కుందనపు బొమ్మలా మారింది' అంటూ పొగిడేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఎట్టకేలకు కూతురి ఫేస్ చూపించిన ప్రియాంక.. ఎంత క్యూట్‌గా ఉందో!