ఖరీదైన కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలుసా?

by Anjali |   ( Updated:2023-10-26 15:10:23.0  )
ఖరీదైన కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే అతి తక్కవ సమయంలోనే తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ప్రజంట్ చేతిలో పనిలేక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ నటి ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన స్నేహితులతో కలిసి కారు ముందు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కారు ఖరీదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక ఇప్పటికే పూజ దగ్గర ఖరీదైన కార్లు ఉండగా.. మరొక లగ్జరీ కారు కొనడంతో అభిమానులు పూజకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story