- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి పిల్లలమర్రి బాలోత్సవం
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రస్తుత సమాజంలో విద్యనభ్యసించే బాల బాలికలపై బడి,చదువు,ట్యూషన్లు,హోం వర్క్,ర్యాంకులు లాంటి వాటితో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వారి మానసికోల్లాసం,ఆనందం,ఉత్సహం లాంటి వాటిని పెంపొందించేందుకు శుక్ర,శని వారాలు 'పిల్లలమర్రి బాలోత్సవం' కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు డాక్టర్ మహేష్,బెక్కెం జనార్దన్,వీరాంజనేయులు,రాజేంద్రప్రసాద్ లు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు,జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల నుండి దాదాపు 6 నుండి 8 వేల మంది విద్యార్థులు పాల్గొనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే బాలబాలికలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొని,వారిలో ఉత్సాహాన్ని నింపాలని వారు విజ్ఞప్తి చేశారు.