Ponniyin Selvan 2 OTT Release: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్

by sudharani |   ( Updated:2023-04-27 15:39:26.0  )
Ponniyin Selvan 2 OTT Release:  ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్
X

దిశ, సినిమా: కోలివుడ్ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ ప్రారంభంలో స్ట్రీమింగ్ చేరనున్నారని తెలుస్తోంది. అది కూడా సినిమా రిజల్ట్‌ బట్టి విడుదల చేస్తారట. తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది..

Also Read..

మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా అప్డేట్‌పై ప్రొడ్యూసర్ క్లారిటీ

Advertisement

Next Story