- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Krithi Shetty :అందం కోసం ఆ పార్ట్‌కు ప్లాస్టిక్ సర్జరీ.. క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవల కృతి అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబమ్మ రూమర్స్‌పై స్పందించింది. ‘‘ ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా. ఫీచర్స్ మారుతాయి. అందరిలా నాలో కూడా కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రాన ప్లాస్టిక్ సర్జరీ అంటారా?’’ అంటూ కృతి ఫైర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి: Anusha Dandekar : మేము దాని గురించి మాట్లాడితే మగాళ్లు జీర్ణించుకోలేరు.. అనూష
ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లపై సునిశిత్ కామెంట్స్ వైరల్.. ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్