- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాన్స్ వస్తే ప్రభాస్‌తో నా కోరిక తీర్చుకుంటా.. ఏది అడిగితే అది చేస్తానంటున్న పాయల్! వీడియో వైరల్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే బోల్డ్ సీన్స్ చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల పాయల్ ‘మంగళవారం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. అలాగే ఆఫర్లు కోసం వెయిట్ చేస్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘‘ నాకు ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. ఆదివారాలన్ని సపరేట్గా డార్లింగ్ కోసం సమయం కేటాయిస్తాను. అతను కలిస్తే మాత్రం నేనే స్వయంగా వంట చేసి పెడతాను. ప్రభాస్‌కు నేను లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అతను ఏది అడిగితే అది చేసి పెట్టాలని నా కోరిక. రాజ్మా రైస్ నా ఫేవరెట్ ఫుడ్. అది స్పెషల్‌గా వండి నా చేత్తో ప్రభాస్‌కు తినిపిస్తాను. చాన్స్ వస్తే అసలు వదులుకోను. నా కోరిక ప్రకారం నా చేత్తో అన్ని చేసి పెడతాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా డార్లింగ్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.