- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. కీర్తి రెడ్డి
దిశ, సినిమా: ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే వందల సినిమాలలో నటించాల్సిన అవసరం లేదు. గుర్తించదగ్గ ఒక్క సినిమా చేసిన చాలు. ఎన్ని ఏళ్లు గడిచినా ప్రేక్షకులు మాత్రం బాగా గుర్తుంచుకుంటారు. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌లో కీర్తి రెడ్డి ఒకరు. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినప్పటికీ పవన్‌కు జోడీగా ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతోపాటు మహేష్ అక్కగా ‘అర్జున్’ మూవీలోనూ మెప్పించింది. హీరో సుమంత్‌ను పెళ్లి చేసుకున్న కీర్తిరెడ్డి లైఫ్‌లో సెటిల్ అయిపోయిందనుకున్నప్పటికీ వీళ్ల ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం కీర్తిరెడ్డి సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించనుందట. మళ్లీ సినిమాల్లోకి రావడానికి కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథలు వింటుందని టాక్. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Read More: ‘సలార్’ టీజర్ మారింది.. ఇది గమనించారా?