ఫ్యామిలీతో ఉదర్‌పూర్‌లో పవన్ కల్యాణ్ (వీడియో)

by GSrikanth |
ఫ్యామిలీతో ఉదర్‌పూర్‌లో పవన్ కల్యాణ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశలో ఉండగా, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమాలో తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అనంతరం ఏప్రిల్ మొదటివారంలో హరీశ్ శంకర్‌ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్‌ ఓజీ షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. అయితే, తాజాగా.. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story