Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎందుకు పక్కన పెడుతున్నారు?

by Prasanna |   ( Updated:2023-03-31 08:30:42.0  )
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎందుకు పక్కన పెడుతున్నారు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎంత పెద్ద స్టార్ అయిన ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఏడాది పాటు షూట్ చేస్తారు.వర్క్ కొంచం ఎక్కువైతే 6 నెలలు తీసుకుంటాడు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో తెరకెక్కతున్న ప్రాజెక్ట్ మూడేళ్లు గడిచిన ఇప్పటి వరకు కంప్లిట్ అవ్వలేదు. అసలు ఫినిష్ అవుతుందో ? లేదో అర్ధంకావడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సముద్ర ఖని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కేవలం 22 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడు. పాటలు , ప్యాచ్ వర్క్‌కు మరో వారం మాత్రమే ఇవ్వనున్నాడు. నిజానికి ఈ రీమేక్ కొన్ని నెలల క్రితమే ఫిక్స్ అయింది. ఎప్పుడో మొదలయిన హరి హర వీరమల్లు‌ ను మాత్రం పట్టించుకోవడం లేదు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో కంప్లిట్ అవ్వాలిసింది. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ అవ్వడంతో డేట్స్ ఇవ్వకపోవడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ సినిమాను ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియాలిసి ఉంది.

ముగ్గురు ‘గే’ లతో హోటల్లో సెక్స్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్?

Advertisement

Next Story