ఆ కారణంతో సూసైడ్ చేసుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్?

by samatah |   ( Updated:2023-08-12 05:44:39.0  )
ఆ కారణంతో సూసైడ్ చేసుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్?
X

దిశ, వెబ్‌డెస్క్ : పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్‌నే వేరు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే? పవన్ కళ్యాణ్ సూసైడ్ చేసుకోవాలనుకున్నాడంట.

అయితే పవన్ కళ్యాణ్‌కు చిన్నప్పుడు ఆస్తమా వ్యాధి ఉందంట. దీంతో ఆయన ఎక్కువగా స్కూల్‌కు వెళ్లేవాడు కాదంట.అలాగే చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టక మార్కులు కూడా సరిగ్గా వచ్చేవి కావు.ఓవైపు స్టడీస్ మరోవైపు అస్తమాతో ఇబ్బంది పడుతూ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడంట. పవన్ కళ్యాణ్ అదే టైంలో తన వ్యాధి గురించి బాధపడి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.కానీ ఎక్కువగా బుక్స్ తో కాలక్షేపం చేయడం వల్ల బుక్స్ లో ఉన్న మంచి విషయాల వల్ల ఆ ఒత్తిడి నుండి బయటపడ్డాడు.

Advertisement

Next Story