- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీ షాక్.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ శృంగారం వీడియో లీక్..?
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. మొదట్లో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరలవ్వడంతో ఏకంగా ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సెలబ్రిటీలు సైతం స్పందించి.. ఇలా సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మద్దతు ప్రకటించారు. తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోయిన్ అలియా భట్, కాజోల్ వంటి పలువురి నటీమణుల డీప్ ఫేక్ వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇకపోతే రీసెంట్‌గా ఊర్వశి,తన మేనేజర్ మాట్లాడుకున్నటువంటి ఆడియో కాల్ అండ్ ఊర్వశి రౌటేలా బాత్రూం వీడియో లీక్ అయ్యింది.
ఈ వీడియోపై ఈ నటి ‘ఈ లీక్డ్ వీడియో నాదే.షూటింగ్‌లో నేను స్నానం చేస్తుండగా ఎవరో కావాలనే వీడియో తీసి బయటకు వదిలారని’ స్పందించింది కూడా. వరుసగా ఓ ఇష్యూ మరవకముందే మరో ఇష్యూ జరుగుతూనే ఉంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో బంగారం చిత్రంలో నటించిన హీరోయిన్ మీరా చోప్రాకు సంబంధించిన ఓ శృంగార వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియోలో ఉంది నిజంగా మీరా చోప్రానేనా? లేక కావాలని ఎవరైనా ఎడిటింగ్ చేశారా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. దీనిపై క్లారిటీ రావాలంటే హీరోయిన్ మీరా చోప్రా స్పందించేవరకు ఎదురుచూడాలంటున్నారు.