పవన్ కల్యాణ్ BRO టీజర్ విడుదల (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-10-10 15:19:36.0  )
పవన్ కల్యాణ్ BRO టీజర్ విడుదల (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టా్ర్ పవన్ కల్యాణ్-సుప్రీం హీరో సాయితేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా బ్రో. ఈ సినిమాను తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పవన్ కల్యాణ్, సాయితేజ్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచింది. మామ- అల్లుడిని తెరపైన చూడటానికి ఆగలేకపోతున్నామంటూ అభిమానులు సోసల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తు్న్నారు. కాగా, ఇవాళ 05:04 గంటలకు విడుదల కావాల్సిన టీజర్.. సాంకేతిక కారణాల వల్ల 06:45 గంటలకు విడుదల చేశారు.

Advertisement

Next Story