- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లై హనీమూన్ ఏంజాయ్ చేస్తున్న పవిత్ర, నరేష్.. ఫొటోస్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవిత్ర లోకేష్, నరేష్ . వీరు కొన్ని రోజుల నుంచి సహజీవనం చేస్తున్నారంటూ.. కామెంట్స్ వినిపించగా, తర్వాత లిప్ కిస్ ఇస్తూ మీ త్వరలో ఒకటవబోతున్నాం అంటూ తెలిపారు. ఎట్టకేలకు ఇద్దరూ ఒకటయ్యారు. అతి కొంత మంది సమక్షంలో వీళ్లు పెళ్లి చేసుకున్నారు.
అయితే పెళ్లైన మరసటి రోజే, వీరు దుబాయ్‌లో దర్శనం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.దీంతో వీళ్ళకు నిన్న పెళ్లైతే ఇప్పుడు దుబాయ్‌లో దర్శనం ఇవ్వడం ఏంటీ, అందరూ గుస గుసలాడుతున్నారు.తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి పెళ్లి రెండు నెలల క్రితమే అయిందని తెలుస్తోంది.ప్రస్తుతం వీళ్ళు హనీమూన్ కోసం దుబాయ్ కి వచ్చారని సమాచారం. ప్రస్తుతం వీళ్ళిద్దరూ దుబాయ్ లోని కొన్ని ప్రదేశాలను చూడడానికి వెళ్లారని అక్కడే వీరి హనీమూన్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.