పవిత్ర పర్ఫెక్ట్ గా ఉంది.. పిల్లలను కంటాం.. నరేశ్ కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-05-30 04:26:45.0  )
పవిత్ర పర్ఫెక్ట్ గా ఉంది.. పిల్లలను కంటాం.. నరేశ్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో బోల్డ్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్-నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎమ్.ఎస్ రాజు దర్శకత్వంలో ‘‘మళ్లీ పెళ్లి’’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అయితే వీరి ఫ్యాన్స్ నెట్టింట పవిత్రతో పెళ్లి, పిల్లల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయగా.. నరేష్ స్పందించి.. ‘‘ఆమెతో పిల్లల్ని కనడంలో నాకు ఎలాంటి తప్పు అనిపించడం లేదనే విధంగా మాట్లాడుతూ.. పవిత్రతో శారీరకంగా పర్ఫెక్ట్‌గా ఉన్నానని కామెంట్లు చేశాడు. అలాగే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని, తన తల్లి కళ్లు, పవిత్రా కళ్లు సేమ్ ఉంటాయని తెలిపాడు. మా ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తామని అన్నారు. దీంతో వీరిద్దరు పిల్లల్ని కనాలని భావిస్తున్నారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: వాడికి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.. ఆ న్యూస్ ఛానల్‌ను బహిష్కరించండి: బండ్ల గణేష్ ట్వీట్

Advertisement

Next Story

Most Viewed