Pathaan: RRR చేయలేనిది పఠాన్ చేసి చూపించించింది.. అదేంటో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-03-19 02:41:03.0  )
Pathaan: RRR చేయలేనిది పఠాన్ చేసి చూపించించింది.. అదేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ పని ఇక అయిపోయిందనుకున్న సమయంలో పఠాన్ సినిమాతో ఊపిరి పీల్చుకుంది. ఇక మెల్లగా బాలీవుడ్ దర్శకులు, హీరోలు కొత్త సినిమాలను మొదలుపెడుతున్నారు. పఠాన్ సినిమా పాత రికార్డులన్ని బద్దలు కొట్టింది. ఈ సినిమా 30 రికార్డ్స్‌ను బ్రేక్ చేసిందన, ఆర్ఆర్ఆర్ , బాహుబలి సినిమాకు కూడా సాధ్యం కానీ ఒక రికార్డు క్రియోట్ చేసిందంటూ బాలీవుడ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. హిందీలో హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన పఠాన్ 800 స్క్రీన్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. RRR , బాహుబలి 2 సినిమాలు ఈ రికార్డు సాధించకలేకపోవడంతో ఈ సినిమా నెం.1 గా కొనసాగుతుంది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ వల్లే కానిది షారుఖ్ చేసి చూపించారంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Mega Star Chiranjeevi: అందరి చూపు చిరు నెక్స్ట్ సినిమా మీదే?

Advertisement

Next Story