- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ కారణంగానే మా అమ్మ గర్భం దాల్చింది: పాలక్ షాకింగ్ కామెంట్స్
X
దిశ, సినిమా: తల్లి శ్వేతా తివారి రెండో గర్భం దాల్చడంపై పాలక్ తివారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తన తండ్రి రాజా చౌదరితో 2012లో విడాకులైన తర్వాత వెంటనే 2013లో అభినవ్ కోహ్లీని శ్వేతా పెళ్లాడినట్లు చెప్పిన పాలక్.. కోహ్లీతో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తనతో చెప్పడంతో కలత చెందానని వెల్లడించింది. ‘మా అమ్మ సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే ఆందోళన చెందాను. మా మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో చాలా ఒత్తిడికి గురయ్యాను. మమ్మీ మీ ఉద్దేశ్యం ఏమిటి? అని నిలదీసి అడిగాను’ అని పాలక్ చెప్పుకొచ్చింది. అయితే తన మాటలన్నీ వింటున్న తల్లి.. ఏమీ చెబుతున్నానో అర్థం కానట్లే తన వైపు అదోలా చూసిందంటూ వివరించింది పాలక్. ఇక 2022లో అభినవ్‌తోనూ శ్వేతా తివారి విడాకులు తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
‘ఏజెంట్’ డిజాస్టర్‌పై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Next Story