- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > గాసిప్స్ > Operation Raavan: బంపర్ ఆఫర్ ప్రకటించిన మూవీ టీమ్.. వెండి కాయిన్ పొందాలంటే ఏం చేయాలంటే? (పోస్ట్)
Operation Raavan: బంపర్ ఆఫర్ ప్రకటించిన మూవీ టీమ్.. వెండి కాయిన్ పొందాలంటే ఏం చేయాలంటే? (పోస్ట్)
by Hamsa |
X
దిశ, సినిమా: వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ‘ఆపరేషన్ రావణ్’ జూలై 26న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.
తాజాగా, సినీ ప్రియులకు చిత్రబృందం బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఈ సినిమా జూలై 26న థియేటర్స్‌లోకి రాబోతుంది. మీ ఆలోచనలే మీ శత్రువులు.. మొదటి గంటసేపు అయిపోయాక ఇంటర్వెల్ వచ్చాక ఇందులో మాస్క్ మ్యాన్‌గా నటించింది ఎవరో చెప్పాలి. అలాగే థియేటర్‌ముందు దిగిన ఫొటోను 9573812831 వాట్సాప్ నంబర్‌కు పంపితే వెండి కాయిన్ పొందవచ్చు’’ అని ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisement
Next Story