- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'.. ఫిబ్రవరి 18న వస్తున్న కామెడీ హారర్!
దిశ, సినిమా : యశ్వంత్, రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన చిత్రం ఫిబ్రవరి 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత..
'బ్యూటీఫుల్ లోకేషన్స్ కోసం కశ్మీర్, హైదరాబాద్‌తోపాటు పలు చోట్ల షూటింగ్ నిర్వహించాం. మంచి కంటెంట్‌తో వచ్చే మా చిత్రం బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అద్భుతమైన కామెడీ హారర్. నటీనటులంతా చక్కగా నటించారు. సినిమా ప్రత్యేక షో చూసిన పలువురు ఇండస్ట్రీ పెద్దలు చాలా బాగుందన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం' అన్నారు. చిత్రానికి సాబు వర్గీస్ సంగీతం అందించాడు.
READ MORE
'పుష్ప పుష్ప'.. 'వేద' నుంచి వీడియో సాంగ్ రిలీజ్ చేసిన వివేక్ కూచిబొట్ల!