- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి గ్లామర్ డోస్ తో పిచ్చెక్కిస్తున్న యాంకర్.. ఆ పిక్స్ వైరల్
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా మంది బుల్లితెర బ్యూటీస్ తమ హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారు హృదయాలను దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర యాంకర్ అరియనా ఓవర్ డోస్ గ్లామర్ షోతో అందాల విందు చేస్తుంది. తన గ్లామర్ ,యాంగిల్స్ తో మతిపోగోట్టెస్తోంది. అంతే కాదు తన అందం అంతా ఆ బుల్లి కెమెరా లో బంధించి గ్లామర్ డోస్ ఇస్తోంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ బ్యూటీ గా మారింది యాంకర్ అరియానా. డిఫరెంట్ టైప్ ఫొటో షూట్స్ తో ఎవరికివారు తమ అందాలతో ప్రత్యేకం అనిపించుకుంటున్న టైం లో నాకేం తక్కువ అన్నట్లు అందాలు ఆరబోస్తుంది అరియానా. ఇటీవల ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యాంకర్ అరియానా తీరు అందరినీ కట్టిపడేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాల విందు హద్దు దాటుతోందంటూ కామెంట్స్ పెడుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్ లలో చిల్ అవుతూ అరియనా పోస్ట్ చేసిన ఫొటోలు ప్రజెంట్ వైరల్ గా మారాయి. అమ్మడు అందాల డోస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్ క్రేజీ బ్యూటీ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయలు వెల్లడయ్యాయి. అవి ఏంటంటే..గతంలో పెద్దగా గ్లామర్ పై దృష్టి పెట్టని అమ్మడు ప్రజెంట్ ఎప్పటికప్పుడు ఇలా రెచ్చి పోతుండటం షాకింగ్ గా ఉందంటున్నారు. సన్నగా ఉండే ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారిపోయందాని కామెంట్స్ పెడుతున్నారు. కుర్రకారుకు వలపు వల వేస్తూ రెచ్చిపోయి అందాల జాతర చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఆమె జీవితం టర్న్ అయిందాని ఒకప్పుడు టాక్ వినిపించింది. అయితే అప్పట్లో అమ్మడు ఫొటోస్ చూసిన ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో థైస్ పై వర్మ చేసిన కామెంట్ల వైరల్ అయిన విషయం తెలిసిందే. వర్మ చేసిన తొడల కామెంట్లతో అరియానా క్రేజ్ మరింత పెరిగి బిగ్ బాస్ ఆఫర్ కొట్టెసింది. అంతే కాదు పలు వెబ్ సిరీస్ లలో కూడ నటిస్తోంది. ఇక సినిమాలపై దృష్టితోనే సోషల్ మీడియాలో అందలా విందు చేస్తోందాని కామెంట్స్ పెడుతున్నారు.