ఓవైపు శోభితతో ఎంగేజ్మెంట్.. మరోవైపు అమ్మాయితో అలాంటి పనులు చేస్తున్న చైతు!? పాపం కొత్త కోడలు..(వీడియో)

by Kavitha |   ( Updated:2024-08-09 08:11:19.0  )
ఓవైపు శోభితతో ఎంగేజ్మెంట్.. మరోవైపు అమ్మాయితో అలాంటి పనులు చేస్తున్న చైతు!? పాపం కొత్త కోడలు..(వీడియో)
X

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ నాగచైతన్య శోభిత ధూళిపాళ నిన్న ఉదయం(ఆగస్టు 8) ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వారిద్దరి నిశ్చితార్ధ ఫొటోలను షేర్ చేస్తూ X ద్వారా ప్రకటిస్తూ అక్కినేని కోడలుకు వెల్‌కమ్ చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాగ చైతన్యకు సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై కొందరూ సపోర్టీవ్‌గా కామెంట్స్ చేస్తూంటే మరికొందరు మాత్రం అతడిని విమర్శిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు తాజాగా నాగచైతన్య ఒక ప్లే బాయ్ అంటూ ఓ తాజా వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో రానా హోస్ట్‌గా చేసిన నెం 1 యారీ షోకు నాగచైతన్య గెస్ట్‌గా వెళ్లాడు. ఆ షోలో భాగంగా రానా నీ ఫస్ట్ కిస్ గురించి చెప్పమంటాడు. అప్పుడు నాగ చైతన్య స్పందిస్తూ.. నా ఫస్ట్ కిస్ 9వ తరగతిలోనే ఓ అమ్మాయితో అయిపోయింది అని అంటాడు. దానికి షాక్ అయినా రానా అలా కనిపించవ్‌గారా చాలా అమాయకంగా ఉంటావ్ కదా అని అడిగితే దానికి చై రిప్లై ఇస్తూ అలా కనిపించకపోవడమే నా ప్లస్ పాయింట్ అని అంటాడు. అలాగే నాగచైతన్య రానాను నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు 4వ తరగతి కదా అని అడుగుతాడు. అప్పుడు రానా ఫోర్త్ క్లాస్ కాదు ఫోర్త్ ఇయర్‌లో అయిపోయింది అని అంటాడు. దీంతో ఆ వీడియో అయిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పాపం కొత్త కోడలు.. ఆమె పరిస్థితి ఊహించుకుంటేనే బాధగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More News : నాగచైతన్య, శోభిత జాతకాలు చెప్పి షాకిచ్చిన వేణు స్వామి.. ఆమె వల్ల విడిపోతారంటూ సంచలన పోస్ట్

కండోమ్ యాడ్‌తో పిచ్చెక్కిస్తోన్న అక్కినేని కోడలు.. చైతన్య కాబోయే భార్య కండోమ్ వీడియో వైరల్

Advertisement

Next Story