- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీచ్‌లో పబ్లిక్‌గా రెచ్చిపోయిన అనసూయ.. లిఫ్ లాక్ కిస్సులతో ఘాటు రొమాన్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఈ భామ.. తన ఎప్పటికప్పుడు తన అప్‌డేట్‌లను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అంతేగాక, తన హాట్ ఫొటోలను సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంటుంది. ఇవాళ (జూన్ 4) అనసూయ పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీతో బీచ్‌కు వెళ్లింది. ఈ సదర్భంగా బికినీ ధరించి సాగర తీరాన రెచ్చిపోయింది. భర్త భరద్వాజ్‌కు లిప్ కిస్ ఇచ్చిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కొందరు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొందరు పబ్లిక్‌గా ఈ రొమాన్స్ ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్లతో వారిపై విమర్శలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బర్రెకు బంగారం దొరికినట్టుంది.. అనసూయ భర్తపై దారుణంగా ట్రోల్స్
మనమిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు కానీ.. భర్తపై యాంకర్ అనసూయ షాకింగ్ పోస్ట్