వంద కోట్ల క్లబ్‌లోకి ‘Oh My God 2’

by Dishaweb |   ( Updated:2023-08-20 16:33:10.0  )
వంద కోట్ల క్లబ్‌లోకి ‘Oh My God 2’
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’. అమిత్ రాయ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామాలో పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కాగా తాజా కలెక్షన్ల ప్రకారం రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. శనివారం నాడు రూ.10.53 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. మొత్తం రూ. 101.6 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక లాంగ్ రన్‌లో ఈ మూవీ మరింత వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : హాట్ టాపిక్‌గా మారిన ‘Khushi’ నటీనటుల Remunerations

Advertisement

Next Story