‘సింహాద్రి’ రీ రిలీజ్ బుకింగ్‌ స్టార్ట్.. అన్ని షోలు హౌస్ ఫుల్

by sudharani |   ( Updated:2023-05-11 14:01:42.0  )
‘సింహాద్రి’ రీ రిలీజ్ బుకింగ్‌ స్టార్ట్.. అన్ని షోలు హౌస్ ఫుల్
X

దిశ, సినిమా: ఇప్పుడు టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటివరకు పలు స్టార్ హీరోల సినిమాలు విడుదలై అభిమానులను అలరించగా ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. తారక్ బర్త్ డే కానుకగా ‘సింహాద్రి’ని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కాగా ఈ మూవీ రిలీజ్‌కు ముందే మాసివ్ రెస్పాన్స్ వస్తుంది. బుధవారం నుంచే బుకింగ్స్ ఓపెన్ కాగా.. అన్ని షోలు హౌస్ ఫుల్ అయినట్లు సమాచారం. పుట్టిన రోజుకు పది రోజులు ముందే ఇలా ఉంటే రిలీజ్ డే నాటికి ఇంకెలా ఉంటుందోనంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘రంగబలి’నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Advertisement

Next Story