బీచ్ ఒడ్డున హీట్ ఎక్కిస్తోన్న Nora Fatehi..

by Harish |   ( Updated:2023-02-06 13:18:05.0  )
బీచ్ ఒడ్డున హీట్ ఎక్కిస్తోన్న Nora Fatehi..
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ ఇంటర్‌నెట్‌ను హీటెక్కించింది. ఒకవైపు సినిమాలు, ఆల్బమ్స్‌తో పాటు పలు వేదికల్లో డ్యాన్స్‌తో అదరగొడుతున్న నటి అందాలు ఆరబోయడంలోనూ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా విభిన్న వేషధారణతో ఆకట్టుకునే నోరా.. తాజాగా లో దుస్తులు లేకుండా గ్రీన్ టాప్‌లో దర్శనమిచ్చి జనాలకు పిచ్చెక్కించింది. అంతేకాదు ఆదే వేషాధారణలో బీచ్‌లో నడుస్తూ హొయలుపోయిన సెక్సీ గర్ల్.. బాడీనీ ఫ్రీగా వదిలేసి అడుగులేస్తూ బ్యాక్‌లో బటక్స్ షేక్ చేస్తూ మత్తెక్కించింది. ఇక కుర్రాళ్లను రెచ్చగొడుతున్న ఈ వీడియోపై బోల్డ్ కామెంట్ల వర్షం కురుస్తోంది.

Advertisement

Next Story