ప్రెగ్నెన్సీ పై స్పందించిన నటి.. నిజమేనంటూ తల ఊపింది!

by Disha Newspaper Desk |
ప్రెగ్నెన్సీ పై స్పందించిన నటి.. నిజమేనంటూ తల ఊపింది!
X

దిశ, సినిమా: కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లు దంపతులు తమ మొదటి బిడ్డ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాజల్ చెల్లెలు, నటి నిషా అగర్వాల్ కూడా అక్క మాతృత్వం పొందడం గురించి చాలా ఎగ్జైట్ అవుతుంది. ఈ మేరకు తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్న నిషాను.. కాజల్ ప్రెగ్నెంటా? కాదా? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీంతో అసలేం మాట్లాడకుండానే నవ్వుతూ అవును అన్నట్లు తల ఊపేసింది నిషా. ఇక న్యూ ఇయర్ రోజున బ్లాక్ డ్రెస్‌లో తన భర్త పక్కన నిలబడి బేబీ బంప్‌ను ప్రదర్శిస్తున్న ఫొటోను కాజల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

https://twitter.com/PinkvillaSouth/status/1482994182155223040?s=20

Advertisement

Next Story

Most Viewed