- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఫిల్మ్ ఇండస్ట్రీలో బెదిరింపులు, వేధింపులు కామన్.. నిమ్రత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ఫిల్మ్ ఇండస్ట్రీలో బెదిరింపులు, వేధింపులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది నిమ్రత్ కౌర్. ప్రతి పరిశ్రమలో సాధారణంగా ఉండే సమస్యలు ఇక్కడ కూడా ఉంటాయని, అయితే సెలబ్రిటీ అనే ముద్ర కారణంగా తమ విషయాలు బయటపడినపుడు ఊహించని పరిణామాలకు దారితీస్తాయని చెప్పింది. ‘మేము నటులుగా ప్రేక్షకుల మైండ్‌లో ఏదో ప్రభావాన్ని సృష్టించడం ఒక ముఖ్యమైన అంశం. అయితే నేను ఎంచుకున్న ప్రాజెక్ట్‌లు అన్నీ సరైనవే. నన్నే ఏమీ భయపెట్టలేదు. ఆశ్చర్యం కలిగించలేదు. ప్రతిది నిజ జీవితంలో ఉన్నట్లుగానే ఉంది. అయితే కొన్నిసార్లు దీన్ని చేయగలనా? కన్విన్సింగ్‌గా కనిపించగలనా అనే భయం మాత్రం కలిగింది. అలాగే పరిశ్రమలో పలు రకాల బెదిరింపులుంటాయి. కానీ నేనెప్పుడూ వేధింపులకు గురికాలేదు. సినిమా వ్యాపారంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రియమైన వారిచే వేధించబడవచ్చు’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.
Read More: లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోకపోతే.. ఆ టీడీపీ నేత కుమార్తెనే చేసుకునేవాడిని: ఎన్టీఆర్