- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్పై’ ఫెయిల్యూర్‌కు కారణం చెప్పిన నిఖిల్.. చాలా తప్పులు జరిగాయంటూ
X
దిశ, సినిమా: ‘స్పై’ సినిమా ఫెయిల్యూర్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు యువ నటుడు నిఖిల్. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గ్యారీ బి తెరకెక్కించిన ‘స్పై’ మూవీ షూటింగ్ పూర్తికాకుండానే రిలీజ్ చేశారని చెప్పాడు. ‘ఈ సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయి. పది రోజుల షూటింగ్ మిగిలివుండగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. అందుకే ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ మూవీతో ఆడియన్స్‌ను నిరాశపరిచినందుకు నేను క్షమాపణలు కూడా చెప్పాను. ఇకపై రాబోయే నా చిత్రాల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటా. ఏ విషయంలోనూ రాజీ పడను’ అంటూ అభిమానులకు మాటిచ్చాడు నిఖిల్.
Advertisement
- Tags
- Spy Movie
Next Story