- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika Konidela : మరోసారి హాట్ లుక్ లో రెచ్చిపోయిన నిహారిక..!
X
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత ఫుల్ ఫోకస్ కెరీర్ పైనే పెట్టింది. ముందు ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించినప్పటికీ.. ఏ ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిహారిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా.. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా నిహారిక కొన్ని హాట్ లుక్ ఫోటోలను పోస్ట్ చేసింది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ హాట్ గా అందాలు ప్రదర్శించింది. కాగా నిహారిక ఎలాంటి పోస్ట్ పెట్టిన ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ ఫోటోలు కూడా క్షణాల్లో వైరల్ అయిపోయాయి.
Advertisement
Next Story